Elon Musk: రాబోయే ఐదేళ్లలో రోబోలే బెస్ట్ సర్జన్లు: ఎలాన్ మస్క్
రాబోయే ఐదేళ్లలో రోబోలే బెస్ట్ సర్జన్లుగా మారుతాయని ఎలాన్ స అంచనా వేశారు. ప్రస్తుతం తమ న్యూరాలింక్ కంపెనీలో మానవ మెదడులో కంప్యూటర్ ఎలక్ట్రోడ్లను అమర్చే పనులను రోబోతోనే చేయిస్తున్నామని చెప్పారు.