BREAKING: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. వికీపిడియాను తలదన్నేలా గ్రోకీపీడియా
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గ్రోక్కు సంబంధించి మరో సంచలన అప్డేట్ ఇచ్చారు. వికీపీడియా తరహాలో గ్రోకీపీడియా తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.