Elephant Foot Yam: కంద ప్రయోజనాలు మీకు తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం పక్కా!
కంద రోజూ తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. దీనిని ఎక్కువగా తింటే మెదడు ఆరోగ్యంగా ,రక్తంలో చక్కెర స్థాయి, గుండె ఆరోగ్యం, ఎముకల బలాన్ని, మలబద్ధకం, కడుపు సమస్యలు నయమవుతాయి.