ఆంధ్రప్రదేశ్Elephant: మన్యంలోటెన్షన్..ఆచూకీ దొరకని హరి అనే ఏనుగు! పార్వతీపురం జిల్లాలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఏనుగుల మంద నుంచి వేరు పడిన హరి అనే ఏనుగు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో అర్తాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. By Bhavana 06 Sep 2023 13:27 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn