Sheep Scam Case: ఈడీ అదుపులో తలసాని మాజీ OSD కళ్యాణ్
మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కించేందుకు మెషిన్లు తీసుకెళ్లిన ఈడీ అధికారులు లెక్కింపు చేపట్టారు.. అలాగే విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.