Dubai : 25 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ రాయబారి!
దుబాయ్ నుంచి ముంబై మీదుగా భారత్ లోకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఆఫ్షాన్ రాయబారిని ముంబై విమానాశ్రయంలో అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 25 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు రూ. 18.6 కోట్ల వరకు ఉంటుంది.