Modi: ఇక నుంచి బుర్జ్ ఖలీఫా మాత్రమే కాదు.. ఈ ఆలయం కూడా: మోడీ!
నేను భారత ప్రజల కోరికలను షేక్ జాయెద్కు తెలియజేసినప్పుడు, ఆయన నా ప్రతిపాదనను వెంటనే అంగీకరించారని ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలిపారు. దానికి అవసరమైన ల్యాండ్ ను కూడా అందజేసి ఆలయం నిర్మించేందుకు పూర్తి సహాయసాకారాలు భారత్ కు అందించారు