/rtv/media/media_files/2025/02/23/Qs6zcga7Uiyj5QN4azTU.jpg)
india vs pakistan live score and updates champions trophy 2025
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ(champions trophy 2025)లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటర్లు అదరగొడుతున్నారు. 36 ఓవర్లలో టీమిండియా స్కోర్ 200 పరుగులు దాటింది. గెలుపు దిశగా టీమిండియా వెళ్తుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా పాక్ గెలిచే అవకాశాలు లేవు. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ పరుగులతో రాణిస్తున్నారు. హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 91 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇంకో 19 పరుగులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే కోహ్లీ పక్కాగా సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి కోహ్లీ సెంచరీ చేస్తాడో లేదో చూడాలి.
Watching Kohli play is absolute cinema 🐐🇮🇳 #INDvsPAKpic.twitter.com/8vCBssj8Ce
— Netflix India (@NetflixIndia) February 23, 2025