భారత రక్షణశాఖ మరో సంచలనం.. రైళ్ల నుంచి క్షిపణి దాడులు చేసే టెక్నాలజీ
భారత రక్షణశాఖ మరో పురోగతి సాధించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇంటర్మీడియట్ రేంజ్ అగ్నిప్రైమ్ మిసైల్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. ఈ క్షిపణిని రైలు నుంచే ప్రయోగించడం మరో విశేషం.