ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!
డొనాల్డ్ ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు కాబోయే తన ప్రభుత్వంలో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ని ఆరోగ్య మంత్రిగా నామినేట్ చేశారు. గతంలో వ్యాక్సిన్లపై వ్యతిరేకంగా పోరాటం చేసిన కెన్నీడీకి ఇవ్వడంతో విమర్శలు తలెత్తుతున్నాయి.