Trump: మస్క్ కు రిప్లై ఇవ్వకపోతే ఉద్యోగుల పై వేటు తప్పదు!
ఉద్యోగులందరూ గతవారం ఏం పని చేశారో వివరించాలని మస్క్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ దీని పై స్పందిస్తూ మస్క్ డిమాండ్ ను సమర్థించారు.దీనికి బదులివ్వకపోతే మిమ్మల్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లే అని అన్నారు.