Telangana Doctor Crime: వరంగల్ డాక్టర్ జీవితాన్ని బుగ్గిపాలు చేసిన బుట్టబొమ్మ.. ఇన్ఫ్లూయెన్సర్పై భర్త మోజు.. భార్య ఆత్మ*హత్య!
వరంగల్ మెడికవర్లో డాక్టర్గా వర్క్ చేస్తున్న సృజన్ ఓ ఇన్ఫ్లూయెన్సర్ మోజులో పడి, భార్య ప్రత్యూషకు విడాకులు ఇస్తానని బెదిరించారు. ఆ యువతి మోజులో పడి తనని, పిల్లలను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెంది డాక్టర్ ప్రత్యూష్ పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.