DOCTOR PRANEETHA : కుటుంబసభ్యుల వేధింపులు..పుట్టినరోజునే డాక్టర్ ఆత్మహత్యాయత్నం
భర్త, అత్తమామల వేధింపులతో ఓ డాక్టర్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గైనకాలజిస్ట్ డా.ప్రణీతకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సికిందర్ తో పెళ్లైంది. అయితే ఇద్దరిమధ్య కొంతకాలంగా గొడవలవుతున్నాయి.