Rahul Gandhi: సీఎం స్టాలిన్ నోటిని తీపి చేసిన రాహుల్ గాంధీ..ఫేమస్ మైసూర్ పాక్ గిఫ్ట్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఫేమస్ మైసూర్‌పాక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. తానే స్వయంగా చెన్నైలోని శ్రీ విఘ్నేశ్వర స్వీట్స్‌కు వెళ్ళి స్వీట్ కొని మరీ ఇచ్చారు. పనిలో పనిగా అక్కడ ఉన్నవారితో కూడా కాసేపు స్పెండ్ చేశారు రాహుల్ గాంధీ.