DMK Member: నీ కామం తగలెయ్యా... అందరి ముందే మహిళా కార్యకర్తతో కౌన్సిలర్ రచ్చ!
డీఎంకేకు చెందిన ఓ కౌన్సిలర్ రెచ్చిపోయాడు. ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞలు చేయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ జాకీర్ హుసేన్ ఒళ్లు మరిచి ప్రవర్తించాడు. సుశీల అనే ఓ మహిళా కార్యకర్త చేతికున్న గాజును లాగేందుకు ప్రయత్నించాడు.