Celebrities Diwali: సినీ తారల దీపావళి స్పెషల్.. ఫొటోలు భలే ఉన్నాయి! చూశారా
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ తారల ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. పండగవేళ సెలబ్రెటీలు తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటిపై మీరూ ఓ లుక్కేయండి.