PUSHPA 2: ‘పుష్ప 2’ మరో రికార్డు.. అక్కడ నంబర్ వన్ చిత్రంగా..!
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రూ.806 కోట్లు (నెట్) వసూలు చేసి హిందీ బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్ ప్రోమో విడుదల చేసింది.