లైఫ్ స్టైల్ Diabetes: భయంకర రోగం.. భయంకర పరిస్థితి.. వచ్చే 20ఏళ్లలో జరిగేది ఇదే! ప్రతీ సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకుంటారు. అయితే లాన్సెట్ నివేదిక ప్రకారం ఇండియాలో 2021 నాటికి మధుమేహ రోగుల సంఖ్య 74 మిలియన్లు.. మరో 20 ఏళ్లలో ఈ సంఖ్య 125 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. By Archana 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: ప్రపంచ మధుమేహ దినోత్సవం.. ఈ విషయాలు తెలియకపోతే కష్టం..! ఈ మధ్య మధుమేహం అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిలో సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే ప్రతీ సంవత్సరం నవంబర్ 14న మధుమేహ దినోత్సవం జరుపుకుంటారు. మధుమేహం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. By Archana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: ఈ కాయలు తింటే మధుమేహం దరిచేరదు సీమ చింతకాయలను గుబ్బ కాయలని అంటారు. ఈ కాయలు తినడం వల్ల డయాబెటిస్ తగ్గటంతోపాటు ఎన్నో రోగాలు అదుపులో ఉంటాయి. సీమచింతకాయలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Health Tips : భారతీయుల్లో భారీగా పెరిగిన బద్దకం..WHO సంచలన సర్వే! భారతీయులు సగానికి పైగా ఫిజికల్ యాక్టివిటీపై దృష్టి సారించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యువత 30 ఏళ్లు కూడా దాటకముందే అనేక వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడించింది. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచించింది. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes : మధుమేహం కారణంగా అండాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా? ICMR ఏం చెబుతోంది? మధుమేహం అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందులో సగం 63 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో సంభవిస్తుంది. డయాబెటిక్ రోగికి ఆహారం జీర్ణం కాక మలబద్ధకం సమస్య వస్తుంది. ఈ సమయంలో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sugarcane juice: షుగర్ పేషెంట్లు చెరుకు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా..? చెరకురసంలో 70 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. చెరకు రసం ప్రాసెస్ చేయనందున శరీరానికి మేలు చేసే ఫినాలిక్, ఫ్లేవోవాయిడ్లు ఇందులో ఉంటాయి. అయితే చెరకురసంలో తీపి ఎక్కువ. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదం. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి చెరకురం దూరం పెట్టాలి. By Vijaya Nimma 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu డయాబెటిక్ పేషెంట్లకు అండాశయ క్యాన్సర్ ముప్పు.. ఐసీఎంఆర్ హెచ్చరిక..! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) టైప్ 2 డయాబెటిస్ అండాశయ క్యాన్సర్ కేసుల పెరుగుదల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసి హెచ్చరించింది. డయాబెటిస్ మెల్లిటస్ (DM) ఎండోమెట్రియల్ క్యాన్సర్ (EC) ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వారి పరిశోధనలలో తేలింది. By Durga Rao 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes : ఏ వయసులో మధుమేహం అత్యంత ప్రమాదకరం? నివారణకు చిట్కాలను తెలుసుకోండి! చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వేగంగా పెరుగుతోంది. వ్యాధి తగ్గాలంటే జీవనశైలిని మెరుగుపరచటంలోపాటు తీపిని తినవద్దు. పచ్చి కూరగాయలు తినాలి. జంక్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండాలి. By Vijaya Nimma 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రిపూట మీ బీపీ అదుపులో ఉండాలంటే ఇలా చేయండి! బ్లడ్ షుగర్ రాత్రిపూట నియంత్రించబడుతుంది, పిండిలో ఈ ఒక్కటి కలపండి, రోటీ కూడా మెత్తగా మరియు రుచిగా మారుతుంది. రోటీసులు చేసేటప్పుడు కొద్దీగా శనగపిండి కలిపి రోటీలు చేస్తే రుచితోపాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn