Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మూలిక వరం
రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిన్నప్పుడు మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో తెల్ల ముస్లి మూలిక బాగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ముస్లి మూలిక బాగా ఉపయోగకరంగా ఉంటుంది.