Coconut Water And Diabetes: డయాబెటిస్ రోగులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా..? తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు
డయాబెటిస్ ఉన్నవారు రోజుకు ఒకసారి 100 నుంచి 150 మిల్లీ లీటర్లు మాత్రమే కొబ్బరి నీరు తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా వ్యాయామం అనంతరం తాగితే శరీరానికి తగిన శక్తిని అందించడమే కాక.. చక్కెర స్థాయిలను ప్రభావితం చేయకుండా ఉంచే అవకాశముంది.