Dharmasthala Mass Burial Case : ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్..బాహుబలి కొండ దగ్గర తవ్వకాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బాహుబలి కొండదగ్గర తవ్వకాలు ప్రారంభించాలని సిట్ భావిస్తోంది.