ప్రపంచంలో హ్యాపీ దేశాల జాబితా విడుదల.. భారత్ ఏ స్థానమంటే ?
ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదోసారి సంతోషకరమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్లాండ్, నాలుగో స్థానంలో స్వీడన్ దేశాలు నిలిచాయి. ఇక భారత్కు ఈసారి 118వ ర్యాంక్ వచ్చింది.