Delhi Earthquake: ఢిల్లీలో మరోసారి భూకంపం..వణికిన దేశ రాజధాని!
దేశ రాజధానిలో మరోసారి భూకంపం సంభవించింది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సిఆర్) అంతటా ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం సాయంత్రం భూప్రకంపనలు రావడంతో జనాలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.