Delhi: నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు-సునీత కేజ్రీవాల్
తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ భార్య సునీత ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలతో లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరె్ట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.