Delhi Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో కొత్త విషయాలు, కొత్త పేరు..
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో కీలకంగా ఉన్న షాహీన్ సయీద్‌కు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబీకులతో సంబంధాలున్నట్లు తేలింది.
Major Terror Plot Foiled In Punjab: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం..పోలీసుల అదుపులో 10 మంది?
శాంతియుతంగా ఉన్న మనదేశంలో ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు. ఒకవైపు ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరువక ముందే.. పంజాబ్‌లో మరో కుట్రకు ISI కుట్ర చేసింది. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన పంజాబ్ పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు.
Punjab Blast Big Sketch Exposed | పంజాబ్ లో 10 మంది ఉ*గ్రవాదులు | Ludhiana Police | Hyderabad | RTV
Delhi Redfort Blast: ఢిల్లీ పేలుడులో మరో ట్విస్ట్.. తప్పిపోయిన బ్రెజా కారు లభ్యం..
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా మూడు కార్లు లభ్యం కాగా.. బ్రెజా కారు ఆచూకి కనిపించలేదు. అయితే తాజాగా అధికారులు ఆ కారును కూడా అల్‌ఫలా యూనివర్సిటీలోనే గుర్తించారు.
Delhi Blast: ఢిల్లీ పేలుడు.. పెరిగిన మృతుల సంఖ్య
దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరో వ్యక్తి మరణించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది.
AL FALAH UNIVERSITY: ఒకప్పుడు ఫేమస్ యూనివర్సిటీ.. ఇప్పుడు టెర్రరిస్ట్ స్పాట్..!
హర్యానాలోని ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది వైద్యులు ఢిల్లీ బాంబు పేలుళ్లతో సంబంధం కలిగి ఉన్నారని దర్యాప్తు వెల్లడించింది. ఒకప్పుడు విద్యా ప్రతిష్ట కోసం ప్రసిద్ధి గాంచిన యూనివర్సిటీ ఇప్పుడు ఉగ్రవాద వివాదంలో చిక్కుకుంది.
Delhi Bomb Blast: బై మిస్టేక్ లో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. అసలు టార్గెట్ ఆ 2 దేవాలయాలు - దర్యాప్తులో షాకింగ్ నిజాలు!
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబ్ బ్లాస్ట్ యావత్ దేశాన్ని కుదిపేసింది. అది కూడా ఎర్రకోట వంటి ప్రముఖ ప్రాంతంలో ఈ పేలుడు జరగడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.
/rtv/media/media_files/2025/11/14/afira-2025-11-14-07-11-21.jpg)
/rtv/media/media_files/2025/11/13/fotojet-88-2025-11-13-18-53-59.jpg)
/rtv/media/media_files/2025/11/13/red-brezza-belonging-to-dr-shaheen-found-at-al-falah-2025-11-13-15-22-38.jpg)
/rtv/media/media_files/2025/11/11/delhi-blast-2025-11-11-10-22-24.jpg)
/rtv/media/media_files/2025/11/13/al-falah-university-2025-11-13-10-33-19.jpg)
/rtv/media/media_files/2025/11/12/ayodhya-ram-temple-and-kashi-vishwanath-temple-were-the-targets-of-delhi-blast-terrorists-1-2025-11-12-14-52-43.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)