Delhi Blast Incident: డిల్లీ పేలుడు కేసులో కీలక పరిణామం: అదుపులోకి ఉమర్ కుటుంబ సభ్యులు!
డిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో అనుమానిత ఆత్మాహుతి దాడిదారుడు ఉమర్ తల్లి, ఇద్దరు సోదరులను పుల్వామాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. DNA పరీక్షలు జరుగుతున్నాయి. ఉమర్ ఉగ్రవాద మాడ్యూల్‌కు చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/11/11/international-borders-closed-amid-delhi-bomb-blast-incident-2025-11-11-16-43-53.jpg)
/rtv/media/media_files/2025/11/11/delhi-blast-incident-2025-11-11-12-42-43.jpg)