Holi 2025: బాబర్ నుంచి ఔరంగజేబు వరకు..మొఘలులు హోలీ ఎలా చేసుకునేవారంటే?
చరిత్రలో వెనక్కి వెళ్తే.. బాబార్ నుంచి ఔరంగజేబు వరకు హోలీ పండుగను ఘనంగా జరుపుకునేవారట. పాటలు, డ్యాన్స్‌లు వేస్తూ కుటుంబ సభ్యలతో హోలీ ఆడేవారట. అయితే మొఘల్ పాలకుడు ఔరంగజేబు మతపరమైన అభిమాని కావడంతో హోలీ వేడుకలను పెద్దగా జరుపుకోలేదట.