Crime: కొత్త ఫోన్ కొన్నందుకు పార్టీ ఇవ్వలేదని. స్నేహితులు ఏం చేశారంటే?
దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన జరిగింది. కొత్త ఫోన్ కొన్నందుకు పార్టీ ఇవ్వలేదని స్నేహితుడిని కత్తితో హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కత్తిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.