Drugs: ఓర్నీ.. అక్కడ కూడా గంజాయి పెంచుతారా?.. వరంగల్ పోలీసుల షాక్!
వరంగల్‌లో పోలీసులు స్నీఫర్ డాగ్‌ను తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ జాగిలం పరిగెత్తి వెళ్లి ఓ ఇంటి మేడపై పూలకుండీలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పట్టించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
తెలంగాణలో దారుణం.. టీచర్ ప్రాణం తీసిన కోతి
సిద్ధిపేట జిల్లాలో ZPPS చుంచనకోటలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న ధర్మారెడ్డి బైక్‌పై ఉదయం స్కూల్‌కి వెళ్తున్న సమయంలో సడెన్‌గా కోతి అడ్డం వచ్చింది. దాంతో బైక్ అదుపు తప్పడంతో ధర్మారెడ్డి తలకు బలమైన గాయం అయ్యి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా
బాచుపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి ఫోన్ నెంబర్ ను 'కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్' వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసారు. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయన్నారు. అలా బాధితుడి నుంచి రూ.2.29 కోట్లు బదిలి చేయించుకున్నారు. మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Nellore: ఏపీలో దారుణం.. బాలికపై ఆటో డ్రైవర్ కిరాతకంగా
నెల్లూరులోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు.స్నేహితురాళ్ల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మైనర్ బాలిక తల్లి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
UP: నువ్వేం తల్లివి తల్లీ.. రీల్స్ పిచ్చితో పిల్లను చంపేసింది
ఉత్తరప్రదేశ్‌లో కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఐదేళ్ల బాలిక గంగ స్నానానికి వెళ్లి గల్లంతైంది. నీటిలో మునిగిపోయి ప్రవాహానికి కొట్టుకుని తల్లి పక్కనుంచే వెళ్తున్నా రీల్స్‌లో మైకంలో గుర్తించలేదు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.
TG News: ఠాగూర్ సినిమాను మరిపించే సీన్..హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మెడికోవర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ నాగప్రియ ఆనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. డబ్బులు కడితేనే డెడ్ బాడీని అప్పగిస్తామంటూ ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పేశారు. దీంతో కన్నీరుమున్నీరుగా కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.
ఎంతకు తెగించార్రా, సినిమా తరహా దొంగతనం.. అమెజాన్ కే రూ.కోట్లలో కన్నం!
రాజస్థాన్ కు చెందిన రాజ్ కుమార్, సుభాష్ అమెజాన్ కు రూ. కోటికి పైగా దెబ్బేశారు. ఆన్ లైన్ లో హై అండ్ లో కాస్ట్ వస్తువులు ఆర్డర్ చేసి.. ఎక్కువ ధర స్టిక్కర్ ను తక్కువ ధరకు పెట్టేవారు. తర్వాత ఎక్కువ ధర వస్తువు రిటర్న్ పెట్టి డబ్బులు దోచేశారు.
/rtv/media/media_files/2024/11/08/R7srwMaaDm2RZejJVKKf.jpg)
/rtv/media/media_files/2024/11/07/6CyWE0B1g3axVrPkF2Zw.jpg)
/rtv/media/media_files/2024/10/27/O9uhGLkSG34T8NdiZp6S.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/abusing.jpg)
/rtv/media/media_files/2024/11/06/l28OKT5g2T3EftzvOFed.jpg)
/rtv/media/media_files/2024/10/22/M1mbkTqA38ie6C4pjWPc.jpg)
/rtv/media/media_files/2024/11/05/SS70nt9oAu9dLHxLduLV.jpg)