AP BREAKING: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.
తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.
సిద్ధిపేట జిల్లా గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బండరాళ్లు మీద పడడంతో తల్లి సరోజ, కూతురు మమత అక్కడిక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి.
సూర్యాపేట పరువు హత్య కేసులో భార్గవి తల్లి తన బిడ్డ గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా జరిగినా సరే తమ కూతురిని తమతోపాటు తీసుకొస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.