Delhi: భార్య టార్చర్ తట్టుకోలేక సూసైడ్.. 6 నిమిషాల కాల్ రికార్డింగ్
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేక పునీత్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. భార్య మాణిక విడాకులు తర్వాత కూడా తనకు వ్యాపారంలో భాగం ఇవ్వాలని భర్తను వేధింపులకు గురిచేసిందట. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన పునీత్ ఉరివేసుకొని చనిపోయాడు.