/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
Jagtial District Road Accident
Jagtial Road Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి చెట్టునుఢీకొన్న ఢీకొన్న ఈ ఘటనలో లేడీ ఎస్సై శ్వేతా అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఎస్సై శ్వేత కారులో ధర్మారం నుంచి జగిత్యాల వెళ్తుండగా.. గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామా శివారులో ప్రమాదం జరిగింది. అటుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్వేతతో పాటు మరొకరు కూడా మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం శ్వేతా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో వెల్గటూరు, కథలాపూర్, పెగడపల్లి, కోరుట్లలో ఎస్సైగా పనిచేశారు.
Also Read: Shraddha Kapoor: నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ? పెళ్లి పై శ్రద్ధ కపూర్ క్లారిటీ..! - Rtvlive.com