Crime News: బాలుడితో యజమాని హోమో సెక్స్.. ఆ భయంతో ముక్కలుగా నరికి, షాపులోనే పాతిపెట్టి!
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఓ దారుణమైన హత్యా ఘటనను పోలీసులు ఛేదించారు. 2020లో అదృశ్యమైన 17 ఏళ్ల బాలుడు షోయబ్‌ను కిరాణా షాపు నడుపుతున్న మౌలానా గులామ్ రబ్బానీ హత్య చేసి, అతని మృతదేహాన్ని ముక్కలుగా నరికి దుకాణంలోనే పాతిపెట్టినట్టు వెల్లడైంది.