Friend Murder: తాగుబోతు ఫ్రెండ్స్.. జాతరలో కత్తులతో పొడిచి చంపేశారు..!
సహారన్పూర్లో ఓ యువకుడు చిన్నపాటి గొడవ కారణంగా స్నేహితుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మాట మాట పెరిగడంతో పొడుచి చంపారు. తీవ్ర గాయాలైన ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.