BIG BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ దుర్మరణం!
వినాయక చవితి ఈవెంట్లో పాల్గొనేందుకు నెల్లూరుకు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో కంటైనర్ అతివేగంతో టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టడంతో స్పాట్లోనే డ్యాన్స్ మాస్టర్‌తో పాటు, డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.