BIG BREAKING: దుండగుల కాల్పుల్లో 12 మంది మృతి
మెక్సికోలో దుండగులు రెచ్చిపోయారు. గ్వానాజువాటోలో స్థానికంగా జరుపుకునే సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ వేడుకలో ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ విషాద ఘనటలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.