Yash Dayal : యష్ దయాల్ పై రేప్ ఆరోపణలు .. UPCA సంచలన నిర్ణయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ యష్ దయాల్ రేప్ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతనిపై ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ యష్ దయాల్ రేప్ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతనిపై ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది.
ఒక యువకుడికి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే దీని వెనుక ఓ ఆస్తికరమైన కథనం దాగి ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాకు చెందిన మనీష్ అనే 21 ఏళ్ల యువకుడు ఇటీవల ఒక కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేశాడు
ప్రస్తుతం టీమ్ ఇండియాలో చాలా మంది వర్క్ లోడ్ అంటూ కొన్ని మ్యాచ్ లు ఆడకుండా తప్పించుకుంటున్నారు. దీని ప్రభావం జట్టు పెర్ఫామెన్స్ మీద బాగా పడుతోంది. అందుకే ఇక ఈ విధానానికి స్వస్తి చెప్పాలనుకుంటోంది బీసీసీఐ.
ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా మళ్లీ టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్ లో ఇండియా ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం.
ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ను డ్రా చేశారు. టీమ్ ఇండియా అద్భుత పోరాటం ముందు ఇంగ్లాండ్ తల వంచక తప్పలేదు. కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్, జడేజా, సుందర్ సెంచరీలతో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించారు. దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది.
టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. పంత్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాలికి గాయమైంది. అయినప్పటికీ అతను రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చి కీలకమైన అర్ధ సెంచరీ (54 పరుగులు) చేశాడు.
మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమ్ ఇండియా ఏటికి ఎదురీదుతోంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్, కేఎ ల్ రాహుల్ పట్టువదలకుండా ఆడుతూ గోడ కట్టారు. ఐదో రోజు కూడా ఇలానే కొనసాగితే మ్యాచ్ డ్రా చేయవచ్చును.
భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.