Latest News In Telugu KCR : మేము ఓడింది అందుకే.. 30 యూట్యూబ్ ఛానల్స్ పెడితే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్! మెడికల్ కళాశాలల నిర్మాణంపై ఎక్స్(ట్విటర్) వేదికగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే బాగుండేదంటూ వస్తున్న సూచన ఉత్తమమైంది అన్నారు. By V.J Reddy 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జనవరి 3న కాంగ్రెస్‌లోకి షర్మిల..! ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని చేస్తారా..? జనవరి 3న కాంగ్రెస్‌లోకి YS షర్మిల చేరనున్నారు! ఆమెతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరుతారు. కర్ణాటక డిప్యూటీ సీఎం ఈ మేరకు పావులు కదిపారు. అయితే షర్మిను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని చేస్తారా..? రాజ్యసభ సీటు కేటాయిస్తారా..? అన్నది రాహుల్‌తో భేటీలో తేలనుంది. By Trinath 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gas Cylinder : ఇలా చేస్తేనే రూ.500లకు గ్యాస్ సిలిండర్? రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకంపై జనాల్లో గందరగోళం నెలకొంది. KYC అయితేనే రూ. 500కి సిలిండర్ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. EKYC తప్పనిసరి కాదని చెప్పింది. By V.J Reddy 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు వివరించారు. పార్టీ సిద్దాంతాలు, భావాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానం పలుకుతామని తెలిపారు. By Bhavana 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dk with Chandrababu:చంద్రబాబుతో డీకె శివకుమార్.. పక్కకు వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో? టీడీపీ అధినేత చంద్రబాబు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో ఎదురుపడ్డారు. ఇద్దరూ పలకరించుకున్నారు. అందరికీ దూరంగా ఇద్దరూ వెళ్ళి మాట్లాడుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అభయహస్తం అప్లికేషన్లపై కాంగ్రెస్ కీలక ప్రకటన.. అలా మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి! అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తులను జిరాక్స్ షాపుల్లో అధిక ధరలకు మోసపోవద్దని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో కోరింది. ప్రజలు వారి గ్రామపంచాయతీ లేదా పట్టణ వార్డు కార్యాలయాల్లో ఈ దరఖాస్తులను ఉచితంగా పొందవచ్చని తెలిపింది. By Nikhil 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్.. ఓ మహిళకు సాయం చేసిన అంశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు దోచుకున్న లక్ష కోట్ల ఆస్తిలోంచి.. రూ. 1 లక్ష మాత్రమే సాయం చేశారని వ్యాఖ్యానించారు. దోచుకున్న సంపదనంతా కరిగిస్తామని అన్నారు. By Shiva.K 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics:కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వైఎస్ షర్మిల? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వస్తారన్న వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం జగన్ కు చెక్ పెట్టాలంటే షర్మిల రావాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. స్టార్ క్యాంపెనర్‌గా షర్మిల సేవలను వినియోగించుకోవాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు సమాచారం. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరు గ్యారంటీల అప్లికేషన్ ఫారమ్ విడుదల Big breaking : ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అప్లికేషన్ ఫారమ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటీ శ్రీనివాస్ ఈ ఫారమ్ ను ఆవిష్కరించారు. By srinivas 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn