RS Praveen Kumar: నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేయకండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మిగతా గ్యారెంటీలలాగా నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేయొద్దని.. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ సర్కార్ను కోరారు. రాష్ట్రంలో నేడు లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.