Khammam : ప్రజాబలం లేని వాళ్లు, ప్రజాక్షేత్రంలో గెలవలేని వారు బ్యాక్ డోర్ ద్వారా పార్లమెంట్(Parliament) లోకి వస్తున్నారంటూ ప్రధాని మోదీ(PM Modi) మాట్లాడడం శోచనీయమన్నారు కాంగ్రెస్(Congress) ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి(Renuka Chowdary). ఆయనకు పార్లమెంట్, రాజ్యాంగం అంటే ఏంటో తెలిసుంటే ఇలా మాట్లాడేవారు కాదన్నారు. తాను శాశ్వతంగా ఖమ్మం జిల్లా ఆడబిడ్డనేనన్నారు. ఆ జిల్లా అభివృద్ధి కోసం తాను చేసిన పనులు ఇంకా మరెవరూ చేయలేదన్నారు. ఖమ్మంలో తాను వేసిన పునాదులపైనే ఇప్పుడు నేడు అందరూ జెండాలు ఎత్తి తిరుగుతున్నారన్నారు. ఖమ్మంలో కొత్తగా చేరిన వారి వళ్ల పాత కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు.
పూర్తిగా చదవండి..Renuka Chowdary : ఖమ్మం కాంగ్రెస్ లో కొట్లాటకు కారణమిదే.. రేణుకా చౌదరి సంచలన ఇంటర్వ్యూ
ఖమ్మంలో తాను వేసిన పునాదులపైనే ఇప్పుడు నేడు అందరూ జెండాలు ఎత్తి తిరుగుతున్నారన్నారు రేణుకాచౌదరి. ఖమ్మంలో కొత్తగా చేరిన వారి వాళ్ల పాత కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఆర్టీవీకి రేణుక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Translate this News: