Minister Komatireddy Venkat Reddy: లోక్ సభ ఎన్నికల వేళ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. అలాగే ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీలు తనతో టచ్లోకి వచ్చారని బాంబ్ పేల్చారు. త్వరలోనే వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని అన్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత కారు ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.
పూర్తిగా చదవండి..Minister Komatireddy Venkat Reddy: కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TG: లోక్ సభ ఎన్నికల వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. అలాగే ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీలు తనతో టచ్లోకి వచ్చారని బాంబ్ పేల్చారు.
Translate this News: