Sonia Gandhi: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ బీజేపీ పై విమర్శలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. గత పదేళ్ల పాలనలో పేద ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తోంది వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..Sonia Gandhi: బీజేపీ ద్వేషాన్ని పెంచి పోషించింది.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
రాజకీయ లబ్ది కోసం బీజేపీ దేశంలో మతాల మధ్య ద్వేషాన్ని పెంచుతుందని ఫైర్ అయ్యారు సోనియా గాంధీ. బీజేపీ పాలనలో ప్రతి మూలలో యువత నిరుద్యోగం, మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారని అన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు భయంకరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
Translate this News: