Rahul: అదానీ, మోదీతో రాహుల్ గాంధీ ఫన్నీ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
పార్లమెంటులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధానీ మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఫేస్ మాస్కులు పెట్టుకొని వచ్చిన వాళ్లని రాహుల్‌గాంధీ ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.