Delhi Elections 2025: ఢిల్లీ హ్యాట్రిక్ సీఎం షీలా దీక్షిత్.. ఆమె సక్సెస్ స్టోరీ తెలుసా?
1998 నుంచి 2003వరకు హ్యాట్రిక్ సీఎంగా పనిచేసిన షీలాదీక్షిత్ ఢిల్లీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 15ఏళ్ల ఆమె పాలనలో ఢిల్లీలో అద్భుతమైన మార్పులు జరిగాయి. కేంద్రమంత్రి, గవర్నర్గా సేవలందించిన ఆమె ప్రత్యేక కథనం కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.