/rtv/media/media_files/2025/05/19/jkmq0SBMeKpXNFsRNe6N.jpg)
intuc Photograph: (intuc)
INTUC Leaders Fight Hyderabad: హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో(Basheerbagh Press Club) కాంగ్రెస్(Congress) అనుబంధ సంస్థ 'ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస' (INTUC) నేతలు తన్నుకున్నారు. ఐఎన్టీయూసీ సంజీవ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ(ఆర్) అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ ఘర్షణ జరగగా ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు.
Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
తన్నుకున్న కాంగ్రెస్ యూనియన్ నాయకులు
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2025
హైదరాబాద్ - బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) సంఘాల నాయకులు మధ్య గొడవ
ఐఎన్టీయూసీ సంజీవ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ(ఆర్) అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ
ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి
ప్రెస్ క్లబ్… pic.twitter.com/mumpglLIGU
Also Read: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
వీడియో వైరల్
ప్రెస్ మీట్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఈ వివాదం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. వీడియో వైరల్ అవుతోంది. ఐఎన్టీయూసీ(ఆర్) నేషనల్ ప్రెసిడెంట్ బటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్‌ను అడ్డుకొని సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ దాడికి పాల్పడ్డాడు. వెంటనే సంజీవరెడ్డి వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం