భయపడిందా : రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత!
రోహిత్ శర్మ ఫిట్నెస్పై కాంగ్రెస్ మహిళా నేత డాక్టర్ షామా చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సహా బీజేపీ నేతలు, క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడటంతో షామా వెంటనే తన పోస్టును డిలీట్ చేసింది.