అద్దంకి రె*డ్డి అయ్యుంటే.. | MP Chamala Kiran Kumar Reddy Sensational Comments On Addanki Dayakar
MP Chamala Kiran Kumar Reddy About Komatireddy Rajagopal Reddy | CM Revanth Reddy | RTV
అద్దంకి దయాకర్ కు ఇచ్చే పోస్ట్ ఇదే | Chamala Kiran Reddy About Addanki Dayakar Post | CM Revanth
PM Modi: ఆ స్కీమ్కు రూ.32లక్షల కోట్లు ఇచ్చాం : ప్రధాని మోదీ
సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు 'ముద్రా' యోజన పథకం కింద రూ.32 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. సున్నా సీట్లు వచ్చినవాళ్లకి ఇందులో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా లెక్కించలేరని కాంగ్రెస్ను పరోక్షంగా విమర్శించారు.
TG Politics: కాంగ్రెస్ కు గుడ్ బై.. సిట్టింగ్ ఎమ్మెల్యే బూతుల వర్షం.. వీడియో వైరల్!
కాంగ్రెస్ పార్టీని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన బీఆర్ఎస్ కు దగ్గర అవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కాట శ్రీనివాస్ తో విభేదాలతో పాటు అనర్హత వేటే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
నిరుద్యోగులకు మంత్రి మాస్ వార్నింగ్.. | Minister Sridhar Babu Warning To Unemployed Youth | RTV
TG MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందుకే ఓడాం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామన్నారు. అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో BRS చెప్పాలన్నారు.
TS: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అదే కలిసి వచ్చిందా..
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా సాగింది. ఆరేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిని నెగ్గిన కాంగ్రెస్ ఇప్పుడు ఓడిపోయింది. దీనికి కారణం బీజేపీ చేసిన గ్రౌండ్ వర్కే కారణం అంటున్నారు.