Latest News In Telugu Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే ఈ 5రకాల పండ్లు తీసుకోండి.. రోగాలు మీ దరి చేరవు! జలుబు, దగ్గు అధికంగా వేధిస్తున్నాయా.. అయితే ఇమ్యూనిటీని పెంచే దానిమ్మ, బొప్పాయి, బెర్రీ, ఆపిల్, పైనాపిల్ ఈ ఐదు రకాల పళ్లను తీసుకుంటే.. శరీరంలో ఏర్పడిన శ్లేష్మాన్ని విచ్చిన్నం చేస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cold Tips : జలుబు చేసినప్పుడు తినాల్సిన పండ్లు ఇవే పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు చేసినప్పుడు మాత్రం ఆపిల్, అరటిపండు, సిట్రస్ ఫలాలు, పైనాపిల్, పుచ్చకాయ పండ్లను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. జలుబును నివారించే శక్తి కూడా వీటికి ఉందని అంటున్నారు. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: శీతాకాలం జలుబు బాగా బాధిస్తుందా..అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి మరి! చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ సీజన్లో ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలి. By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : దగ్గుతో బాధపడుతున్నారా.. అయితే లవంగాలు దివ్యౌషధం.. కేవలం 2 రోజులే! చలికాలంలో జలుబు, దగ్గు తో బాధపడే వారు చాలా మంది ఉంటారు. ఎన్ని మందులు వాడినప్పటికీ చాలా మందికి ఎటువంటి ఉపశమనం ఉండదు.పొడి, దీర్ఘకాలిక దగ్గును వదిలించుకోవడానికి లవంగాలను తేనెతో కలిపి తినడం వల్ల పొడి, తడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. By Bhavana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో అత్యధిక చలి...20 రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు తెలంగాణలో చలి కుమ్మేస్తోంది. రోజురోజుకూ చలిగాలులు తీవ్రతరం అయిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల కారణంగా రానున్న రెండు రోజుల్లో ఇక్కడ మరింత చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health tips: సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడే టీలు శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడతారు. వీటిల్లో జలుబు, దగ్గు చాలా కామన్. సీజనల్ ఇన్ఫెక్షన్కి ఏవైనా మనపై ఎఫెక్ట్ చూపకుండా ఉండాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కొన్ని కషాయాలు, టీలు హెల్ప్ అవుతాయి. మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ టీలు చాలా వరకు మంచివి. By Manogna alamuru 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న చలి.. జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన తెలంగాణలో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా రాత్రికి చలిగాలులు వీస్తున్నాయని.. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొన్నారు. చలితీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. By B Aravind 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:తెలంగాణలో తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు..వణుకుతున్న హన్మకొండ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి పూట ఎండ...రాత్రి చలితో వెదర్ విచిత్రంగా ఉంటోంది. హన్మకొండ అయితే వణికిపోతోంది. అక్కడ సడెన్ గా 6.2 డిగ్రీలు తగ్గిపోవడంతో చలి ఎక్కువ అయిపోయింది. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn