Health Tips : దగ్గుతో బాధపడుతున్నారా.. అయితే లవంగాలు దివ్యౌషధం.. కేవలం 2 రోజులే!
చలికాలంలో జలుబు, దగ్గు తో బాధపడే వారు చాలా మంది ఉంటారు. ఎన్ని మందులు వాడినప్పటికీ చాలా మందికి ఎటువంటి ఉపశమనం ఉండదు.పొడి, దీర్ఘకాలిక దగ్గును వదిలించుకోవడానికి లవంగాలను తేనెతో కలిపి తినడం వల్ల పొడి, తడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.