Diwali 2025: ఎన్నికల వేళ సీఎం సంచలన ప్రకటన.. వారందరికీ దీపావళి బోనస్!
దీపావళికి పండుగ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
దీపావళికి పండుగ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇల్లీగల్ వెపన్ తో పారిపోతున్న ఆదిల్ పై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కోలుకున్న అనంతరం అతడి చేత బాధితురాలికి క్షమాపణలు చెప్పించారు.
ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి ఉపయోగించామని యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో నేడు బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్‌గా దాన్ని ప్రారంభించారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ మదర్సాలు , మసీదులు ఇతర మతపరమైన నిర్మాణాలను కూల్చివేస్తుంది. శ్రావస్తి జిల్లాలోనే గురువారం ఐదు అక్రమ మదర్సాలను సీజ్ చేశారు
పహల్గామ్ టెర్రర్ అటాక్‌పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆథిత్య నాథ్ కొత్త అనుమానాలు రేకెత్తించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చారో లేదా భారతదేశంలోని వారో నాకు అర్థం కావడం లేదన్నారు. పరోక్షంగా సమాజ్ వాదీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు.
ఉత్తరప్రదేశ్‌లో 1,200 మంది పాకిస్తానీ జాతీయులు ఉన్నట్లుగా ఆ రాష్ట్ర అధికారులు గుర్తించారు. కేంద్రం నుండి బహిష్కరణ ఉత్తర్వులు రాగానే వారిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్రంలో పాకిస్తానీ జాతీయులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
రాహుల్ గాంధీ బీజేపీకి మేలు చేస్తున్నారని యూపీ సీఎం యోగి అన్నారు. ఆయన విదేశాల్లో దేశంపట్ల వ్యవహరిస్తున్న తీరు, మాటలు బీజేపీకే మేలు చేస్తున్నాయని చెప్పారు. రాహుల్ ఉద్దేశం, స్వభావం ఏమిటో దేశ ప్రజలకు అర్థమైందన్నారు.
కుంభమేళా జరిగినప్పుడు పడవలు నడిపించి ఒక కుటంబం రూ.30 కోట్లు ఆర్జించిందని యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. కుంబమేళా నిర్వహణపై ప్రతిపక్షాల చేసిన విమర్శలకు బుధులుగా ఈ విషయాన్ని చెప్పారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి.